తెలంగాణా రైతులకు రూ. 5 లక్షల బీమా కవరేజ్ | Rs 5 Lakh Insurance Cover To Telangana Farmers

5 Lakh Insurance Cover Scheme
తెలంగాణా రైతులకు రూ. 5 లక్షల బీమా కవరేజ్ | Rs 5 Lakh Insurance Cover To Telangana Farmers పరిచయం: రూ. 5 లక్షల బీమా పథకం : తెలంగాణా రాష్ట్రంలోని రైతులకు రూ. 5 లక్షల బీమా కవరేజ్ అందించడం ప్రారంభమైంది. 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన రైతులకు 2018 ఆగస్టు 15 నుండి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 50 లక్షల మంది రైతుల తరఫున ...