Deepam Scheme: అకౌంట్లోకి డబ్బులు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Ap Cm Key Statement About Deepam Scheme
దీపం పథకం కింద అకౌంట్లోకి డబ్బులు చంద్రబాబు కీలక ప్రకటన | Deepam Scheme Deepam Scheme: అకౌంట్లోకి డబ్బులు: దీపం పథకం కింద సీఎం చంద్రబాబు కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడం ద్వారా పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు సిలిండర్ డెలివరీ తర్వాత 48 గంటల్లో డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఆదేశించారు. ఈ ప్రకటనలో ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కూడా ...