రైతుల అకౌంట్లో రూ.20వేలు అన్నదాత సుఖీభవపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన
![రైతుల అకౌంట్లో రూ.20వేలు అన్నదాత సుఖీభవపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన](https://tsapschemes.com/wp-content/uploads/2024/11/Annadat-Sukhibhava-Scheme-latest-Update.jpg)
అన్నదాత సుఖీభవ పథకం 2024 – రైతులకు పెట్టుబడి సాయం | రైతుల అకౌంట్లో రూ.20వేలు అన్నదాత సుఖీభవపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం అమలుకు చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయించుకున్నారు. రైతులకు సంవత్సరానికి రూ.20,000 పెట్టుబడి సాయం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. AP అన్నదాత సుఖీభవ ...