AP 50 సంవత్సరాలకే పెన్షన్ స్కీమ్ 2024 | AP 50 Years Pension Scheme 2024 Full Details
AP 50 సంవత్సరాలకే పెన్షన్ స్కీమ్ 2024 – పూర్తి వివరాలు | AP 50 Years Pension Scheme 2024 Full Details AP 50 సంవత్సరాలకే పెన్షన్ స్కీమ్ 2024 – పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, TDP-JSP-BJP కూటమి ప్రకటించిన BC డిక్లరేషన్ లో ప్రధాన అంశాలలో ఒకటి BC కమ్యూనిటీలకు 50 ఏళ్ల వయస్సులో పెన్షన్ అందించడం. ఈ పెన్షన్ స్కీమ్ ద్వారా 50 ఏళ్లు నిండిన వ్యక్తులకు ప్రతి నెలా ₹4,000 పెన్షన్ అందజేస్తారు. ఇది బీసీ ...