ఏపీ కాబినెట్ సమావేశం వాలంటీర్లు మద్యం పై ప్రభుత్వ నిర్ణయాలు ఇవే Cabinet meeting decisions on alcohol and volunteers
ఏపీ కాబినెట్ మంత్రివర్గ సమావేశంలో కీలక వాలంటీర్లు,మద్యం 18 అంశాలపై చర్చ నిర్ణయాలు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన రెండో ఇ-కేబినెట్ సమావేశంలో 18 కీలక అంశాలపై మంత్రి మండలి నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి ఆ అంశాలను వివరించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి:
ఎన్‌పీఎస్ వాత్సల్య యోజన పథకం
సాధారణ పరిపాలనా విభాగం (GAD):
- ముఖ్యమంత్రి సహాయనిధి కేసులు, సీఎం ఫిర్యాదుల పరిష్కారానికి అవసరమైన యంత్రాంగాన్ని పటిష్ఠం చేసేందుకు 58 తాత్కాలిక పోస్టులను సృష్టించడానికి ఆమోదం లభించింది.
మద్యం ధరలు:
- రాష్ట్రంలో రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఏపీలో వీరికి భారీ శుభవార్త ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
గ్రామ, వార్డు సచివాలయాలు:
- గ్రామ/వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు అదనపు ఆర్థిక సాయం అందించడంపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించాలని నిర్ణయించారు.
భోగాపురం విమానాశ్రయం:
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి “అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం” గా పేరు మార్పుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆరోగ్యం:
- ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ప్రాక్షన్ (STEMI) కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆమోదం లభించింది. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు సైతం కమ్యునిటీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు.
తెలంగాణ ప్రభుత్వ కళ్యాణ లక్ష్మి పథకం
పరిశ్రమలు:
- ఎంఎస్ఎంఈలకు 100 కోట్లతో ప్రాథమిక కార్పస్ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ద్వారా 35,000 గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు ప్రయోజనం పొందుతాయి.
ఎక్స్-సర్వీస్మెన్ కార్పొరేషన్:
- ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సర్వీస్మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEXCO) ఏర్పాటుకు రూ.10 కోట్ల కార్పస్ నిధితో ఆమోదం లభించింది.
MSME టెక్నాలజీ సెంటర్:
- కడప జిల్లా కొప్పర్తిలో కాకుండా అమరావతిలో రెండో MSME టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం లభించింది.
మీకు రేషన్ కార్డు ఉందా అయితే ఈ భారీ గుడ్ న్యూస్ మీకోసమే!
స్వర్ణాంధ్ర 2047:
- వికసిత ఆంధ్ర 2047 పేరును స్వర్ణాంధ్ర @ 2047గా మార్చడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కృత్రిమ మేధ & ఏఐ యూనివర్సిటీ:
- అమరావతిలో కృత్రిమ మేధ విభాగంలో ప్రత్యేక యూనివర్సిటీ, స్కిల్లింగ్ అకాడమీ ఏర్పాటు చేయడానికి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేయనున్నారు.
రైతు సేవా కేంద్రాలు:
- రైతు భరోసా కేంద్రాల పేరును “రైతు సేవా కేంద్రాలు” గా మార్పుకు ఆమోదం లభించింది.
ఈనెల 22న హాల్ టికెట్లు విడుదల – మాక్ టెస్ట్ ఆప్షన్స్ ఎప్పటినుంచంటే..!
ఎక్సైజ్ పాలసీ:
- కొత్త ఎక్సైజ్ పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ అక్టోబరు మొదటి వారంలో అమలులోకి వస్తుంది.
పోలవరం ప్రాజెక్ట్:
- పోలవరం డ్యామ్ పనుల భాగంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని కొనసాగించడానికి ఆమోదం పొందింది.
ఈ విధంగా, మంత్రివర్గం సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
FAQ: AP Cabinet Meeting Decisions
1. What are the key highlights of the AP Cabinet meeting chaired by CM Chandrababu Naidu?
The meeting discussed 18 major topics, including administrative reforms, industrial land allocation, healthcare programs, and new welfare schemes for backward classes.
2. What decision was taken regarding liquor sales in Andhra Pradesh?
The cabinet approved the new excise policy, under which quality liquor brands will be available for Rs. 99. The new retail system is set to begin in the first week of October, with 10% of the retail outlets allocated to the Githa caste.
What are the updates regarding village and ward secretariats?
The cabinet approved the withdrawal of orders that granted Rs. 200 per month as additional financial assistance to village/ward volunteers and employees. This decision came after a review found losses of Rs. 205 crores.
Has any new airport been renamed in Andhra Pradesh?
Yes, the Bhogapuram International Airport in Vizianagaram district will now be named “Alluri Sitarama Raju International Airport.”
What new healthcare programs were discussed?
The cabinet approved the launch of the STEMI program to improve healthcare services, particularly for cardiac patients. Additionally, comprehensive cancer screenings will be conducted at the community level.
What provisions have been made for MSMEs in Andhra Pradesh?
The cabinet has approved a Rs. 100 crore corpus for MSME credit guarantee schemes, expected to benefit around 35,000 new greenfield projects.
What are the decisions related to the welfare of ex-servicemen in the state?
The state approved the formation of Andhra Pradesh Ex-Servicemen Corporation Limited (APEXCO) with a corpus of Rs. 3 crore, and CM Naidu has sanctioned an additional Rs. 10 crore for this initiative.
Are there any changes to the Vision Document for Andhra Pradesh?
Yes, the Vision Document titled “Vikasit Andhra 2047” has been renamed to “Swarna Andhra @ 2047.”
What industrial projects were approved in the AP Cabinet meeting?
The cabinet approved 203 industrial land allocations and sanctioned the setting up of a second MSME Technology Center in Amaravati, replacing the previously approved site in Kadapa.
What is the AP government’s plan for cooperative societies?
The AP Cabinet approved an amendment to the Andhra Pradesh Cooperative Societies Act, 1964, aiming to improve the efficiency of cooperative societies across the state.
Tags :Cabinet meeting decisions on alcohol and volunteers
Cabinet meeting decisions on alcohol and volunteers
Cabinet meeting decisions on alcohol and volunteers
ap cabinet meeting decisions on alcohol and Volunteer system
#apcabinetmeeting #apgoverment #Apvolunteers #Volunteers #apministersmeeting