చంద్రన్న పెళ్లి కానుక పథకం | Chandranna Pelli Kanuka Scheme Details In Telugu

Chandranna Pelli Kanuka Scheme Details In Telugu
చంద్రన్న పెళ్లి కానుక పథకం అర్హతలు అప్లై చేయు విధానము | Chandranna Pelli Kanuka Scheme Details In Telugu ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పథకం ను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెళ్లి సందర్భంగా ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర వర్గాల ప్రజలకు ఈ పథకం వర్తిస్తుంది. పేద కుటుంబాలు పెళ్లి కోసం ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. అర్హతలు Eligibility: దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన ...