ICAR మొబైల్ యాప్ రైతన్నలకు ఆయుధంగా ICAR మొబైల్‌ యాప్ | ICAR Mobile App For Farmers

ICAR Mobile App For Farmers
ICAR మొబైల్ యాప్: రైతన్నలకు కీలక పరిష్కారం | ICAR Mobile App For Farmers ICAR మొబైల్ యాప్ కేవలం రైతులకి కష్టసాధ్యమైన సమస్యలకు సమాధానమే కాదు, వారి పంటలను కాపాడటానికి కీలక ఆయుధంగా మారింది. పంటలకు వచ్చే తెగుళ్లు, వైరస్‌లు రైతుల మీద పెద్ద భారంగా మారినప్పుడు, ఈ యాప్ వారికి అత్యంత కీలకమైన సమాచారం అందిస్తుంది. పంటలపై తెగుళ్లు, పురుగులు, లేదా వైరస్‌లు పొడిపోతే, వెంటనే సంబంధిత మందుల సూచనలు పొందేందుకు ఈ యాప్ సహాయపడుతుంది. PM విద్యాలక్ష్మి పథకం ...