Kalyanamasthu Scheme Life Changing Opportunities | కళ్యాణమస్తు పథకం

Kalyanamasthu Scheme Life Changing Opportunities
కళ్యాణమస్తు పథకం – ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ | Kalyanamasthu Scheme Life Changing Opportunities కళ్యాణమస్తు పథకం వివరాలు Kalyanamasthu Scheme Details: TSAP Schemes: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ (APBWC) అందిస్తున్న “కళ్యాణమస్తు పథకం” ప్రధాన ఉద్దేశ్యం వైదిక సంప్రదాయాన్ని ప్రోత్సహించడం. నేటి రోజుల్లో బ్రాహ్మణ యువతులు వైదిక వృత్తులు చేస్తూ జీవిస్తున్న యువకులను వివాహం చేసుకోడానికి ఇష్టపడటం లేదు. వైదికములో జీవనం సాగిస్తున్న బ్రాహ్మణ యువకులను వివాహం చేసుకుంటున్న యువతులకు ప్రోత్సాహకంగా ఈ పథకం ద్వారా ఒకేసారి ...