గ్రామీణ యువతకు గుడ్ న్యూస్ – రూ. కోటి వరకు 50% రాయితీతో రుణాలు | AP CM Announces 50 Percent Subsidy on Livestock Loan

గ్రామీణ యువతకు గుడ్ న్యూస్ – రూ. కోటి వరకు 50% రాయితీతో రుణాలు | AP CM Announces 50 Percent Subsidy on Livestock Loan ఏపీ ప్రభుత్వంతో గ్రామీణ యువతకు గుడ్ న్యూస్ –రూ. కోటి వరకు 50% రాయితీతో రుణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ యువత మరియు రైతులకు గొప్ప అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలోని ఔత్సాహిక యువతను మరియు రైతులను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో పని చేస్తోంది. ఈ పథకం ద్వారా 50% రాయితీతో రూ. ...