NPS Vatsalya Yojana Scheme Details In Telugu
ఎన్‌పీఎస్ వాత్సల్య యోజన పథకం మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా | NPS Vatsalya Yojana Scheme Details In Telugu కేంద్ర ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్తును మరింత భద్రతగా నిలపాలనే ఉద్దేశంతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. “ఎన్‌పీఎస్ వాత్సల్య” పేరిట ఈ పథకాన్ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18, 2024న ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పొదుపు చేయడం ద్వారా భవిష్యత్ ఆర్థిక సురక్షితతను పెంపొందించుకోగలరని ప్రభుత్వం చెబుతోంది. పథకం లక్ష్యం ఎన్‌పీఎస్ ...