కేంద్రం కొత్త పథకం: యువతకు ప్రతినెలా రూ. 5000, ఏడాదికి రూ. 66 వేలు | PM Internship Scheme 2024 Benefits and Application Process

PM Internship Scheme 2024 Benefits and Application Process
కేంద్రం కొత్త పథకం – PMIS ద్వారా యువతకు ప్రతినెలా రూ. 5000, ఏడాదికి రూ. 66 వేలు – పూర్తి వివరాలు | PM Internship Scheme 2024 Benefits and Application Process ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రతిష్టాత్మక ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PMIS) ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాబోయే ఐదేళ్లలో కోటి మందికిపైగా యువతీయువకులకు నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. యువతకు శిక్షణతో పాటు ఉపాధి ...