ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం | Pradhan Mantri Kisan Mandhan Yojana Scheme Telugu
ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం (PM-KMY) | Pradhan Mantri Kisan Mandhan Yojana Scheme Telugu ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన రైతులకు ఆర్థిక భద్రతను కల్పించే గొప్ప పథకం. రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (PM-KMY). చిన్న మరియు సన్నకారు రైతులు ఆర్థికంగా వెనుకబడిన తరుణంలో వారికీ గడువైన వయసులో తగిన భరోసా అందించడమే ఈ ...