ఏపీలో విద్యార్థులకు మరో కొత్త పథకం | New Scheme For Andhra Pradesh Students
![New Scheme For Andhra Pradesh Students](https://tsapschemes.com/wp-content/uploads/2024/11/New-Scheme-For-Andhra-Pradesh-Students.jpg)
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రత్యేక స్టూడెంట్ కిట్ పథకం – పుస్తకాలు, యూనిఫాంలతో బాటు మరిన్ని సౌకర్యాలు! | New Scheme For Andhra Pradesh Students ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా స్టూడెంట్ కిట్ అందించనుంది. ఈ కిట్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలతో పాటు పలు అవసరమైన వస్తువులు కూడా ఉంటాయి. పథక లక్ష్యం మరియు బడ్జెట్: స్టూడెంట్ కిట్లో ఉండే వస్తువులు: ఒక్కో కిట్ ఖర్చు: ఈ ...