ఈ పత్రాలు ఉంటేనే తల్లికి వందనం ద్వారా 15,000లు మావా చూసుకో మరి…| Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme
తల్లికి వందనం పథకం 2024: పూర్తి సమాచారం, అర్హత, ప్రయోజనాలు మరియు దరఖాస్తు ప్రక్రియ | Thalliki Vandanam Scheme తల్లికి వందనం పథకం 2024: విద్యను కొనసాగించడంలో ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు 1 నుండి 12 తరగతుల వరకు చదువుకునేందుకు ప్రతి ఏడాది ₹15,000 ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ పథకం ద్వారా పేదరికం కారణంగా విద్యను ఆపకుండా ...