పీఎం విద్యాలక్ష్మి పథకం కాలేజ్ లిస్ట్ | PM Vidyalaxmi scheme college list 2024 (Top 100 NIRF ranking)
![PM Vidyalaxmi scheme college list 2024](https://tsapschemes.com/wp-content/uploads/2024/11/PM-Vidyalaxmi-scheme-college-list-2024.jpg)
పీఎం విద్యాలక్ష్మి పథకం కాలేజ్ లిస్ట్ (Top 100 NIRF ర్యాంకింగ్) 2024) | PM Vidyalaxmi scheme college list 2024 (Top 100 NIRF ranking) భారతదేశ కేంద్రమంత్రి వర్గం పీఎం విద్యాలక్ష్మి పథకం కాలేజ్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ పథకానికి దేశవ్యాప్తంగా ఉన్న 860 ఇన్స్టిట్యూట్లలో NIRF టాప్ 100 ర్యాంకింగ్ కాలేజీలను ఎంపిక చేశారు. ఈ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులే పథకంలో లభించే ప్రయోజనాలు పొందగలరు. ఈ 100 కాలేజీల్లోని 22 లక్షల మంది విద్యార్థులను ఎంపిక ...