Free Gas Connection Phase 2 | ఉజ్జ్వల యోజన 2.0:ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం

Free Gas Connection Phase 2
ఉజ్జ్వల యోజన 2.0: ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం | Free Gas Connection Phase 2 భారత ప్రభుత్వం గ్రామీణ మరియు పట్టణ పేద కుటుంబాలను సహాయపడే లక్ష్యంతో ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (PMUY) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ లభిస్తుంది. ప్రస్తుతం ఉజ్జ్వల యోజన 2.0 రెండవ దశలోకి ప్రవేశించి మరింత మందికి లబ్ధి చేకూర్చడానికి సిద్ధమైంది. రైతు బంధు అప్‌డేట్: నేరుగా ...