సావిత్రీబాయి జ్యోతిరావ్ పూలే పథకం -Exclusive Benefits Of Savitribai Jyotirao Phule 2024 Scheme

Savitribai Jyotirao Phule Scheme
సావిత్రీబాయి జ్యోతిరావ్ పూలే పథకం | Exclusive Benefits Of Savitribai Jyotirao Phule Fellowship 2024 Scheme సావిత్రీబాయి జ్యోతిరావ్ పూలే ఫెలోషిప్ పథకం (SJSGC) యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), మానవ వనరుల శాఖ అందించే ప్రథాన పథకాలలో ఒకటి. ఈ పథకం ఎవరికి అంటే, ఒకే అమ్మాయిగా ఉన్న, అంటే తల్లి, తండ్రికి ఒకే ఒక్క కుమార్తె మాత్రమే ఉన్న అమ్మాయిలు దీనికి అర్హులు. ఒకే ఒక్క కుమార్తె ఉన్న కుటుంబాలు చిన్న కుటుంబం ఉండే నిబంధనను పాటించిన కుటుంబాలుగా ...